: ట్రావెల్స్ కార్యాలయం నుంచి 29 మంది పేర్లు అందాయి : ఎస్పీ


వోల్వో బస్సు ప్రమాదానికి సంబంధించి బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ నుంచి 29 మంది ప్రయాణికుల పేర్లు అందాయని మహబూబ్ నగర్ ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. డీజిల్ ట్యాంకు పేలడం వల్లనే ప్రమాదం సంభవించి ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఆయన చెప్పారు. మృతుల బంధువులకు వివరాలను అందజేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News