: వోల్వో బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి


మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News