: జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు ప్రయాణీకుల బంధువులు


మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు దగ్ధమయిన సంగతి తెలుసుకుని ఆందోళనకు గురైన ప్రయాణీకుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్ లోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. వీరు ట్రావెల్స్ ప్రతినిధులను తమ వారి సమాచారం కోసం ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రమాదం నుంచి బయటపడిన డ్రైవర్, క్లీనర్ లను అడ్డాకుల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News