: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా వేణుగోపాలరెడ్డి నియామకం


రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ఎల్.వేణుగోపాలరెడ్డిని నియమించారు. గతంలో ఈయన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News