: ఈ బలహీన ప్రభుత్వమా రాష్ట్రాన్ని విభజించేది?: మైసూరా


ఎప్పుడు కూలిపోతుందో తెలియని యూపీఏ ప్రభుత్వమా రాష్ట్రాన్ని విభజించేది? అని వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి మండిపడ్డారు. విభజనను కేంద్రం తన సొంత వ్యవహారంలా పరిగణిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ, విభజన అంశంపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. జీవోఎం భేటీలు టీ-బిస్కెట్లతో ముగుస్తున్నాయని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News