ఢిల్లీలో ఆడిటర్ విజయసాయిరెడ్డిపై ఈడీ విచారణ ముగిసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని వాన్ పిక్ వ్యవహారంలో రెండు రోజుల పాటు విజయసాయిని విచారించిన ఈడీ పలు విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.