: పిల్లలకు మత్తుమందిచ్చి కిడ్నాప్ చేస్తున్న మహిళ


నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం చెందోడు రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ పిల్లలతో పాటు అనుమానాస్పదంగా సంచరించడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మత్తుమందిచ్చి పిల్లలను ఆ మహిళ కిడ్నాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News