ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు, ఎల్లుండి ఆయన అక్కడే ఉంటారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో క్యాడర్ విభజనపై జరిగే సమావేశంలో మహంతి పాల్గొంటారు.