: రోడ్డుపై బైఠాయించిన బాబు


తుపాను కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డుపై బైఠాయించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కోస్తా జిల్లాల్లో వరద బాధితులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురంలో వరద బాధితులను అధికారులు పట్టించుకోవట్లేదని, కలెక్టర్ వచ్చి బాధితులకు న్యాయం చేసేవరకు కదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News