: బొగ్గు కుంభకోణంలో ప్రధాని పేరును చేర్చాలన్న పిల్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు


ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పేరును బొగ్గు కుంభకోణంలో చేర్చాలని వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కుంభకోణం జరిగిన సమయంలో మన్మోహన్ బొగ్గు శాఖను తన వద్దే ఉంచుకున్నందున... ఆయన పేరును కూడా ఛార్జిషీటులో పొందుపరచాలని ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాది సుప్రీంలో పిల్ వేశారు. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం పిల్ ను కొట్టేసింది.

  • Loading...

More Telugu News