: కావూరికి సమైక్య సెగ


కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో కావూరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News