: నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు.. ముగ్గురు అరెస్ట్


నకిలీ పాసు పుస్తకాలతో 15 మంది రైతులు బ్యాంకు నుంచి రూ. 18 లక్షల రుణం పొందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల ఆంధ్రాబ్యాంకులో జరిగింది. ఈ వ్యవహారంలో బ్యాంక్ మేనేజర్, రుణాల వసూలు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన తహశీల్దార్ కార్యాలయం వీఏఓ, కంప్యూటర్ ఆపరేటర్, మరో ఉద్యోగిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News