: బొత్స నివాసంలో చిరంజీవి, పలువురు మంత్రుల భేటీ


విజయనగరంలోని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసంలో కేంద్ర మంత్రి చిరంజీవితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు సమావేశమయ్యారు. విజయనగరం జిల్లాలో జరిగిన వరదనష్టంపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, ఏరాసు ప్రతాపరెడ్డి కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News