సచివాలయంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఛాంబర్ లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వరదలతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చే అంశంపై చర్చిస్తున్నారు.