: కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి బృందం సమావేశం ప్రారంభం


హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణా సంస్థకు చెందిన 'సుపరిపాలనా భవన్' లో కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి బృందం సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలతో ఉన్నతస్థాయి బృందం వివిధ అంశాలపై చర్చించనుంది.

  • Loading...

More Telugu News