: వైవాహిక జీవితంలో రెండూ ఉంటాయి: విద్యాబాలన్


బాలీవుడ్ కథానాయిక విద్యా బాలన్ పెళ్లయిన ఏడాదిలోపే చాలా నేర్చేసుకున్నట్లుంది. వైవాహిక జీవితంలో మంచి, చెడూ రెండూ ఉంటాయని అంటోంది. వైవాహిక జీవితంలోని లోతుపాతులను తానింకా అర్థం చేసుకునే క్రమంలోనే ఉన్నానని, అప్పుడే సలహాలు ఇవ్వలేనని తప్పించుకుంది. మహిళలు.. మహిళల్లానే ఉండాలని, పెళ్లితో ఏమీ కోల్పోరాదని సూచించింది. ఫర్హాన్ అక్తర్ తో కలిసి షాదీకే సైడ్ ఎఫెక్ట్స్(వివాహం వల్ల దుష్ప్రభావాలు) అనే సినిమాలో ప్రస్తుతం విద్యాబాలన్ నటిస్తోంది. అందుకే వివాహం గురించి తనకు తోచింది చెప్పింది.

  • Loading...

More Telugu News