: తూర్పుగోదావరి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన


వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న రాత్రి 8.30 గంటలకు జిల్లాలో అడుగుపెట్టిన ఆయనకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు జిల్లాలోని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించి... దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.

  • Loading...

More Telugu News