: శ్రీకాకుళం జిల్లాలో నేడు చిరు, బొత్స పర్యటన


పై-లిన్ తుపాను, ఎడతెరపి లేని వర్షాలతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు ఈరోజు పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News