: సిట్టింగ్ జడ్జితో విచారణకు మంద కృష్ణ డిమాండ్


మాజీ మంత్రి శంకర్రావు అరెస్టు వ్యవహారంపై సిట్టింగు జడ్జితో విచారణ జరపాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అడిషనల్ డీజీతో విచారణ జరిపిస్తే సరిపోదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శంకర్రావు అరెస్టు విషయంలో ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీల వంటి పెద్దలపై ఆరోపణలు వస్తున్నప్పుడు అడిషనల్ డీజీతో విచారణ చేపడితే న్యాయమెలా జరుగుతుందని మంద కృష్ణ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News