: రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రక్రియ: పీసీ చాకో


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరుగుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. తెలంగాణ నిర్ణయంపై తమ పార్టీకి సంబంధించి సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య అభిప్రాయభేదాలున్నమాట వాస్తవమేనన్నారు. 50 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపిందని తెలిపారు. ఆ పని మిగిలిన పార్టీలు చేయలేకపోయాయని అన్నారు.

  • Loading...

More Telugu News