: జైలు నుంచి మోపిదేవి విడుదల
మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఉదయం సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పదిహేడు నెలలుగా జైల్లో ఉన్న మోపిదేవి బయటకు వచ్చారు. కాగా, రెండు లక్షలకి రెండు పూచీకత్తులను కోర్టుకి సమర్పించవలసిందిగా సీబీఐ కోర్టు ఆయనను ఆదేశించింది.