: ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ కు కోర్టు జరిమానా


ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. షీలా దీక్షిత్ పై గతేడాది బీజేపీకి చెందిన విజేందర్ గుప్తా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే, కేసుకు సంబంధించి జరిగే విచారణకు షీలా పలుమార్లు గైర్హాజరయ్యారు. దాంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News