: వాయలార్.. మతిలేని మాటలు కట్టిపెట్టు: ఈటెల


తెలంగాణ వాదాన్ని అప్పడాలు, దోసెల వ్యవహారంతో పోల్చిన రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి మతిలేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. తెలంగాణపై చర్చల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్న వాయలార్.. అలాంటి మాటలు కట్టిపెట్టాలని ఈటెల అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతవడం ఖాయమని ఈటెల జోస్యం చెప్పారు. 

  • Loading...

More Telugu News