: గుంటూరు జిల్లా చేరుకున్న సీఎం


వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కిరణ్... ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకుని గుంటూరు జిల్లా చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన బాపట్ల మండలం వెదుళ్లపల్లి వాగును పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News