: జగన్ కేసులో ఈడీ ఎదుటకు విజయసాయి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆడిటర్ విజయసాయిరెడ్డి ఈ ఉదయం ఈడీ ముందు హాజరయ్యారు. వాన్ పిక్ విషయంలో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు... ఢిల్లీ వెళ్లడానికి రెండు రోజుల క్రితం విజయసాయికి కోర్టు అనుమతించింది.