: జీవోఎంకు నివేదికపై నేడు తెలంగాణ నేతల చర్చ


కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) కు నివేదించాల్సిన తెలంగాణ అంశాలపై ఈ రోజు చర్చ జరగనుంది. ఈ చర్చలో బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, విద్యావేత్త చుక్కా రామయ్య, తెరాస నేత కె.కేశవరావు, బి.వినోద్ తదితరులు పాల్గొంటున్నారు. జీవోఎంకు ఇవ్వాల్సిన నివేదికలో ఏయే అంశాలను పొందుపరచాలి? అన్న విషయమై చర్చ జరగనుంది.

  • Loading...

More Telugu News