: ఖమ్మం మార్కెట్ యార్డ్ ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్


మిర్చి రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న ఖమ్మం మిర్చియార్డును డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క సందర్శించారు. ఈయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీనరేష్ కూడా వచ్చారు. సిండికేటుగా మారిన మిర్చి వ్యాపారులు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు మార్కెట్ యార్డుపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డును సందర్శించిన డిప్యూటీ స్పీకర్, కలెక్టర్... మిర్చి రైతులతో చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News