: నా రాజకీయ భవితవ్యంపై డిసెంబర్ 10 తర్వాత నిర్ణయం: రాయపాటి


తన రాజకీయ భవితవ్యంపై డిసెంబర్ 10 తరువాత నిర్ణయం తీసుకుంటానని గుంటూరు లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. ప్రధాన పార్టీలన్నీ తనను ఆహ్వానిస్తున్నాయని ఆయన చెన్నైలో తెలిపారు.

  • Loading...

More Telugu News