: ఒకే గ్రూపులో భారత్, పాక్.. వరల్డ్ కప్ టి20 టోర్నీ షెడ్యూల్ విడుదల


వచ్చే ఏడాది నిర్వహించే వరల్డ్ కప్ టి20 టోర్నీ షెడ్యూల్ ను నేడు విడుదల చేశారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఒకే గ్రూపులో ఉన్నాయి. లీగ్ దశలో భారత్ తన పోరాటాన్ని పాక్ తో మ్యాచ్ ద్వారా ఆరంభించనుంది. ఈ టోర్నీ 2014 మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు బంగ్లాదేశ్ వేదికగా జరగనుంది.

  • Loading...

More Telugu News