: పాట్నా చేరుకున్న మోడీ.. కాసేపట్లో సభ ఆరంభం


బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు పార్టీ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. మరికాసేపట్లో స్థానిక గాంధీ మైదాన్ లో 'హుంకార్' సభ ఆరంభం కానుంది. కాగా, గాంధీ మైదాన్ కు సమీపంలోనే వరుస పేలుళ్ళు చోటు చేసుకోవడంతో సభ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News