: విశాఖ సమీపంలో పట్టాలపైకి నీరు... నిలిచిపోయిన రైళ్లు


భారీ వర్షాల వల్ల వరదనీరు విశాఖ సమీపంలోని భయ్యవరం రైల్వేగేటు వద్ద పట్టాలపైకి చేరింది. దీంతో, విశాఖ మార్గంలో రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దురంతో ఎక్స్ ప్రెస్ సామర్లకోటలో, తిరుపతి-బిలాస్ పూర్ ప్యాసింజర్ రేగిపాలెంలో, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ను తునిలో నిలిపివేశారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ అన్నవరంలో, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ అనపర్తిలో ఆగిపోయాయి. పూరీ-వోకా ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లను దారిమళ్లించారు.

  • Loading...

More Telugu News