: పంటనష్టంపై శైలజానాథ్ సమీక్ష


ప్రకాశం జిల్లాలోని తుపాను నష్టంపై అధికారులతో మంత్రి శైలజానాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టం అంచనాపై పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం సహాయపడాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News