: సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల


సాగునీరిచ్చేందుకు విముఖత వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యత తాగునీరే అని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. తొలుత వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశామనీ, సాయంత్రానికి 4వేల క్యూసెక్కులకు నీటి విడుదల పెంచుతామని చెప్పారు. 

  • Loading...

More Telugu News