: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు


మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు ట్రేడింగ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.32,570కి చేరింది. ఇక, కేజీ వెండి ధర రూ.450 పెరిగి రూ.49,900 మార్కును తాకింది. దీపావళి పండగ నేపథ్యంలో ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News