: ఎర్రన్నాయుడు లేని లోటు కన్పిస్తోంది: చంద్రబాబు


ఎర్రన్నాయుడు లేకుండా మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చానని... ఆయన లేని లోటు కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కంచిలిలో ఏర్పాటు చేసిన దివంగత ఎర్రన్నాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వరద బాధితులను, రైతులను ఆయన పరామర్శించారు.

  • Loading...

More Telugu News