: తెలంగాణ కాంగ్రెస్ నేతల జైత్రయాత్ర సభ వాయిదా


కరీంనగర్ లో రేపు జరగాల్సిన కాంగ్రెస్ జైత్రయాత్ర సభను వాయిదా వేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా సభను వాయిదా వేసినట్లు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News