: సీఎంను కలిసిన సీపీఐ నారాయణ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కొంతసేపటి కిందట కలిశారు. కుండపోత వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News