: సభాస్థలికి చేరుకున్న జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమైక్య శంఖారావం సభాస్థలి వద్దకు చేరుకున్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈ సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ఎల్బీ స్టేడియంలో ప్రవేశించిన జగన్ కు పార్టీనేతలు ఎదురేగి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం, జగన్ అక్కడ ఏర్పాటు చేసిన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత, తెలుగుతల్లి చిత్రపటంపై పూలు చల్లి నమస్కరించారు.

  • Loading...

More Telugu News