: ఆశారాం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు


లైంగిక దాడి కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు జ్యుడీషియల్ కస్టడీని రాజస్థాన్ జోథ్ పూర్ కోర్టు పొడిగించింది. నవంబర్ 6 వరకు కస్డడీని పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఆశారాంపై కోర్టులో జోథ్ పూర్ పోలీసులు ఈరోజు ఛార్జ్ షీటును దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News