: వైఎస్సార్సీపీ, తెలంగాణవాదుల మధ్య ఘర్షణ


సమైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకుంటున్నారు. విజయవాడవైపు నుంచి జగన్ సభకు వస్తున్న బస్సులు... సూర్యాపేట ప్రాంతంలో వరదల కారణంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మీదుగా దారి మళ్ళాయి. దీంతో, జనగాం, వర్ధన్నపేట ప్రాంతాల్లో సుమారు 50 బస్సులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులకు, తెలంగాణవాదులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News