: జపాన్ ను వణికించిన భూకంపం


ఈ తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో జపాన్ తూర్పు తీరంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదయిందని యూఎస్ జియలాజికల్ సర్వే ప్రకటించింది. ఈ భూకంపంతో ప్రజలు వణికిపోయారు. తీర ప్రాంతంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ భూకంప ప్రభావిత ప్రాంతంలోనే ఉంది.

  • Loading...

More Telugu News