: అర్ధరాత్రి ల్యాండింగ్ ప్రాబ్లం ... బెంగళూరు వెళ్ళొచ్చిన సింగపూర్ విమానం


నిన్న అర్థరాత్రి సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన టైగర్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడానికి ప్రయత్నించింది. అయితే భారీగా కురుస్తున్న వర్షాలతో పైలట్ కు రన్ వే కనిపించలేదు. దీంతో, విమానాన్ని బెంగళూరుకు తరలించారు. ఈ విమానంలో 120 మంది ప్రయాణికులున్నారు. ఈ ఉదయం వాతావరణం అనుకూలించడంతో, టైగర్ ఎయిర్ వేస్ విమానం తిరిగి బెంగళూరు నుంచి శంషాబాద్ చేరుకుంది.

  • Loading...

More Telugu News