: సిరియాలో కారుబాంబు పేలి 20మంది మృతి


సిరియాలోని డమాస్కస్ లో ఓ మసీదుకు సమీపంలో ఉన్న కారులో బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు.

  • Loading...

More Telugu News