: విశాఖలో విద్యుదుత్పత్తికి అంతరాయం 25-10-2013 Fri 19:48 | విశాఖలో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు కొరత కారణంగా ఎన్టీపీసీలోని 4వ యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.