: పోలవరంపై ఉన్నత స్థాయి నివేదికను అప్పగించండి: హైకోర్టు
పోలవరం ప్రాజెక్టు టెండర్లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను తమకు అప్పగించాలని హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతర విచారణను న్యాయస్థానం ఈ నెల 11కి వాయిదా వేసింది. వివాదాస్పద పోలవరం టెండర్లను మళ్లీ ట్రాన్స్ ట్రాయ్ సంస్థకే అప్పగించడాన్ని సవాల్ చేస్తూ సోమా కంపెనీ ఈ రోజు హైకోర్టులో పిటి