: విభజనపై కేంద్ర హోంశాఖ కీలక భేటీ ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆరు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు భేటీకి హాజరయ్యారు. విభజన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News