: సోనియాతో గవర్నర్ నరసింహన్ భేటీ


ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెండు రోజల కిందట హస్తిన వెళ్లిన గవర్నర్ ఢిల్లీ పెద్దలను కలుస్తూనే ఉన్నారు. కాగా, నేటితో నరసింహన్ ఢిల్లీ టూర్ ముగుస్తుంది.

  • Loading...

More Telugu News