: నల్గొండ జిల్లాలో 65 చెరువులకు గండ్లు 25-10-2013 Fri 16:30 | నల్గొండ జిల్లావ్యాప్తంగా 65 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 100 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. పీఏపల్లి మండలం ఏఎంఆర్ సీ లింక్ కెనాల్ కు గండి పడింది. కట్టంగూర్ మండలంలో 50 ఇళ్లు కూలిపోయాయి.