: బంగారమేమో కానీ వంటగది బయటపడింది


ఉత్తరప్రదేశ్ లోని దాండియాఖేరాలోని రాజా రాంబక్ష్ సింగ్ కోటలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలలో ఇప్పటి వరకు ఒక వంటగది, పొయ్యి, ఎముకలు బయటపడినట్లు సమాచారం. ఈ కోటలో బంగారు నిధి ఉందన్న శోభన్ సర్కార్, ఓం బాబాలపై లక్నోలో కేసు నమోదైంది. 28న ఈ కేసు విచారణ చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News