: రాష్ట్రంలో భారీవర్షాలతో వాటిల్లిన నష్టం వివరాలు..
రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో భారీ నష్టమే జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. 350 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2.49 హెక్టార్లలో పంటనష్టం జరగగా.. 1.31 హెక్టార్లలో పత్తి నష్టం, 1.04 హెక్టార్లలో వరిపంట నష్టం జరిగింది. బాధితుల కోసం 135 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 67,419 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 45 వేలమందిని తరలించారు.